Hyderabad, జూలై 7 -- ప్రతి ఒక్కరు కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు, కొన్ని తేదీల్లో పుట్టిన వారికి మాత్రం చిన్నపాటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో సక్సెస్‌ని అందుకోవాలని అనుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు కష్టపడకుండా ఈజీగా సక్సెస్‌ని అందుకుంటారు. ఎల్లప్పుడూ సక్సెస్ వీళ్ళ వద్దే ఉంటుంది. మరి వీరిలో మీరు ఒకరేమో తెలుసుకోండి.

ఈ తేదీల్లో పుట్టిన వారు కష్టపడకుండానే సక్సెస్‌ని అందుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పేరు, ప్రవర్తన ఎలా ఉంటుందనేది చెప్పవచ్చు. అదేవిధంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా న్యూమరాలజీ ఆధారంగా చెప్పవచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం లైఫ్‌లో సక్సెస్‌ని అందుకుంటారు. ఎల్లప్పుడూ సక్సెస్ వారితోనే ఉంటుంది. ...