భారతదేశం, నవంబర్ 20 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి.

కొంతమంది డబ్బును ఎక్కువగా ఆదా చేస్తూ ఉంటే, కొంతమంది మాత్రం డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం డబ్బును బాగా ఆదా చేస్తారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వారి దగ్గర డబ్బు ఉంటుంది. డబ్బును అనవసరంగా వృథా చేయరు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు డబ్బును బాగా ఆదా చేస్తారు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

ఏదైనా నెలలో 2,11, 20 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 2 అవుతుంది. ఈ సంఖ్యకు చ...