భారతదేశం, డిసెంబర్ 29 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడానికి వీలవుతుంది. అలాగే న్యూమరాలజీ ఆధారంగా భవిష్యత్తు గురించి కూడా చెప్పడానికి అవుతుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులని చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఉండవు, ఆనందంగా ఉంటారు. వ్యాపారం, కెరీర్‌లలో కూడా సక్సెస్‌ను అందుకుంటారు. ఎప్పుడూ అనుకున్న దాన్ని కష్టపడి సాధిస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది దాకా రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. వాటి ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య ఏడు అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. ఈ సంఖ్యకు...