Hyderabad, జూలై 8 -- న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి ఇతరులతో ఎలా మాట్లాడతారు, లైఫ్‌లో ఎలా సక్సెస్ అవుతారు, ఎవరు ఎక్కువగా కష్టపడతారు ఇలా చాలా విషయాలను తెలుసుకోవచ్చు.

జ్యోతిష్య శాస్త్రం మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. న్యూమరాలజీ కూడా మన జీవితంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. సంఖ్యాశాస్త్రం ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా మంచివారు. వారి మనసు వెన్న, సహజంగానే ఇతరులపై కరుణ, ప్రేమను చూపిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారైతే ఇంకా స్పెషల్. ఎందుకంటే ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా మంచివారు. ఎంత మంచివారైనా శత్రువులను కూడా వారు ...