భారతదేశం, జనవరి 13 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు వారి ప్రవర్తన, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను చెప్పవచ్చు. మనం న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే రాడిక్స్ నెంబర్లు 1 నుంచి 9 వరకు ఉంటాయి.

ఈ సంఖ్యలను బట్టి అనేక విషయాలను చెప్పవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు బాగా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. వారు బాగా డబ్బును, పేరు ప్రతిష్ఠలను కూడా సంపాదిస్తారు. ఈ రోజు ఆ రాడిక్స్ సంఖ్య 1 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరి మీరు కూడా వారిలో ఒకరేమో చూసుకోండి.

రాడిక్స్ సంఖ్యకు అధిపతి సూర్యుడు. ఈ సంఖ్యకు చెందిన వారు సూర్యుడి మాదిరి ప్రకాశవంతంగా వుంటారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు, సక్సెస్‌ను అందుకుంటారు. ఎన్నో మంచి లక్షణాలు సంఖ్య ఒకటికి చెందిన వారిలో ...