భారతదేశం, నవంబర్ 19 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకోవడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీ ద్వారా మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన తేదీ ఆధారంగా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం, ఈ తేదీల్లో పుట్టిన వారికి బంగారం అదృష్టాన్ని తీసుకొస్తుంది.

వీళ్లు బంగారాన్ని ధరిస్తే శుభ ఫలితాలను పొందుతారు. అదృష్టం, శ్రేయస్సు కూడా కలుగుతుంది. బంగారం గురు గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే అద్భుతంగా కలిసి వస్తుంది. మరి ఏ తేదీల్లో పుట్టిన వారికి బంగారం అదృష్టాన్ని తీసుకొస్తుంది? వారిలో మీరు ఒకరేమో...