భారతదేశం, జనవరి 9 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. మనకు న్యూమరాలజీలో రాడిక్స్ సంఖ్య ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు.

జ్యోతిషశాస్త్రంలో న్యూమరాలజీ కూడా ఒక ముఖ్యమైన భాగం. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం చాలా కష్టాలను ఎదుర్కొని సక్సెస్‌ను అందుకుంటారు, కోటీశ్వరులు అవుతారు. మరి ఆ అదృష్ట సంఖ్యలు ఎవరు? ఈ సంఖ్యలో మీరు ఒకరేమో చూసుకోండి.

ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శని న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలు ఇస్తాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలి...