Hyderabad, ఆగస్టు 27 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరి జీవితం కూడా వారి పుట్టిన తేదీతో ముడిపడి ఉంటుంది. గ్రహాలు, రాశులలాగే న్యూమరాలజీలో సంఖ్యలు మన జీవితాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తాయి.

మనం పుట్టిన తేదీ ద్వారా రాడిక్స్ నెంబర్‌ని కనుగొనవచ్చు. రాడిక్స్ నెంబర్ ఆధారంగా వ్యక్తిత్వం, తీరుతో పాటు చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎల్లప్పుడూ గణపతి అనుగ్రహం ఉంటుంది. గణపతి ప్రత్యేక ఆశీస్సులతో సంతోషంగా ఉంటారు. మరి ఎవరు వినాయకుని ఆశీస్సులను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

పుట్టిన తేదీని బట్టీ రాడిక్స్ నెంబర్‌ని ఇలా కనుగొనవచ్చు. ఉదాహరణకు, ఎవరైనా 14వ తేదీలో పుట్టినట్లయితే...