భారతదేశం, అక్టోబర్ 30 -- న్యూమరాలజీ (Numerology) ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీదేవి స్వరూపులు. వీరి వెంట అదృష్టం ఎల్లప్పుడూ ఉంటుంది. డబ్బుకి కూడా లోటు ఉండదు, సంతోషంగా ఉంటారు.

పుట్టిన సంఖ్యతో ప్రతి ఒక్క మనిషికి కూడా దృఢమైన సంబంధం ఉంటుంది. ఒక మనిషి గురించి పుట్టిన తేదీ చాలా విషయాలను చెప్తుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీదేవి స్వరూపులు, పైగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. డబ్బుకి కూడా లోటు ఉండదు, మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 6 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. శుక్రుడు (venus) ధనం, ప్రేమ, సంపద, విలాసాలు మొద...