Hyderabad, సెప్టెంబర్ 11 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు ఎలా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం, తీరు ఒక్కో విధంగా ఉంటుంది.

భవిష్యత్తులో జరిగేవి కూడా ఒక మనిషి నుంచి మరో మనిషికి వేరుగా ఉంటాయి. జ్యోతిష్యంలో న్యూమరాలజీ యొక్క భాగం. న్యూమరాలజీ ద్వారా చాలా విషయాలు తెలుసుకుని జాగ్రత్త పడొచ్చు. ఈరోజు కొన్ని సంఖ్యలకు చెందిన అమ్మాయిలకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 6 అవుతుంది. రాడిక్స్ నెంబర్ 6 కి అధిపతి శుక్రుడు. శుక్రుడు అందం, ఆకర్షణ, ప్రేమ, సంపద వంటి వాటికి కారకుడు.

రాడిక్స్ నెంబర్ 6 కి సంబంధించ...