Hyderabad, జూలై 4 -- న్యూమరాలజీ ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంది అనేది చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉందో కూడా చెప్పవచ్చు. ఒక్కో సంఖ్య వారికి ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే, కొన్ని సంఖ్యలు వారు భర్తలకు అదృష్టాన్ని తీసుకువస్తాయి. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నంబర్ ని తెలుసుకోవచ్చు.

ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు రాడిక్స్ నంబర్ 3కి చెందినవారు. ఈ తేదీల్లో పుట్టిన వారు భర్తలకు ఎంతో అదృష్టాన్ని తీసుకువస్తారు. వారి భర్తలు జీవితంలో సంతోషంగా ఉంటారు, సక్సెస్ ను అందుకుంటారు. వారి జీవితంలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది.

ఈ తేదీల్లో పుట్టిన వారు భర్తకు విపరీతమైన అదృష్టాన్ని తీసుకు వస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంతోషం, ధనం, ప్రశాంతత ఉంటాయి. వీరిని లక్ష్మీదేవి అవతారంగ...