Hyderabad, ఆగస్టు 29 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ఒక్కొక్కరి స్వభావం, తీరు ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమందికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, కొంతమంది ఆలోచన విధానం ఒకలా ఉంటే, మరి కొంత మంది ఆలోచన విధానం ఇంకోలా ఉంటుంది. ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంటుంది.

అయితే, ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలను పొంది మంచి పేరు తెచ్చుకుంటారు. రాడిక్స్ నెంబర్ ద్వారా మనం అనేక విషయాలను తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా తెలుసుకోవచ్చు. ప్రతి సంఖ్యకు కూడా ఒక అధిపతి ఉంటాడు. అయితే ఆ గ్రహ ప్రభావంతో మనిషి వ్యక్తిత్వం ముడిపడి ఉంటుంది. ఈ రోజు దృఢంగా ఉండే వారు, ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అమ్మాయిల రాడిక్స్ సం...