Hyderabad, ఆగస్టు 16 -- న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పొచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఒక మనిషి తీరు, ప్రవర్తన గురించి చెప్పడంతో పాటుగా ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. రాడిక్స్ సంఖ్య ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ప్రతి సంఖ్యకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఒక మనిషి వ్యక్తిత్వం, కెరీర్, భవిష్యత్తు వంటి వాటిని పుట్టిన తేదీ ద్వారా తెలుసుకోవచ్చు.

కొన్ని తేదీల్లో పుట్టిన వారు హఠాత్తుగా ధనవంతులవుతారు. డబ్బు వారి వెంట ఎల్లప్పుడూ ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎల్లప్పుడూ డబ్బుతో సంతోషంగా ఉంటారు. డబ్బుకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థికపరంగా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు నిర్ణయాలు తీసుకోవడానికి వెనకడుగు వేయరు.

ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో ప...