Hyderabad, సెప్టెంబర్ 5 -- న్యూమరాలజీ చాలా విషయాలను చెప్తుంది. న్యూమరాలజీ ఆధారంగా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయనేది న్యూమరాలజీ చెప్తుంది. భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను చెప్తుంది. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ నంబర్స్ ఉంటాయి. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్స్‌ని కనుగొనవచ్చు.

ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా స్పెషల్ ఎనర్జీని కలిగి ఉంటారని తెలుస్తోంది. పైగా ఈ తేదీల్లో పుట్టిన వారి ఆలోచన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉంటారు, మంచి నిర్ణయాలను తీసుకుంటారు.

ఏదైనా నెలలో 7, 16, 25వ తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ ఏడు అవుతుంది. 7 అంకెకు అధిపతి కేతువు.

రాడిక్స్ నెంబర్ 7కి చెందిన వారు చాలా తెలివైన వార...