Hyderabad, సెప్టెంబర్ 10 -- న్యూమరాలజీ చాలా విషయాలను చెప్తుంది. న్యూమరాలజీ ఆధారంగా మన భవిష్యత్తు ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. దాంతో పాటు ఒక మనిషి ప్రవర్తన, తీరు ఎలా ఉంటాయనేది కూడా న్యూమరాలజీ చెప్తుంది. కొంత మంది చాలా ధైర్యంగా ఉంటారు. కొంత మంది ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతూ ఉంటారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకోలేరు.

అలాంటి వారు అంత ఈజీగా సక్సెస్ అవ్వలేరు. అయితే, ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం చాలా ధైర్యంగా పోరాడుతారు. యోధులు అని చెప్పచ్చు. ప్రతి పరిస్థితిని కూడా చక్కగా ఎదుర్కొంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని ఎవరైనా ఈజీగా ఇష్టపడతారు. ఇలాంటివారు నిజానికి ఆదర్శంగా కూడా నిలుస్తారు.

జ్యోతిష్యంలో న్యూమరాలజీ కూడా ఒక భాగం. న్యూమరాలజీలో రాడిక్స్ అంకెలు ఉంటాయి. రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు న్యూమరాలజీలో ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా ఒక వ్యక...