భారతదేశం, అక్టోబర్ 27 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా చెప్పొచ్చు. ఈరోజు న్యూమరాలజీకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్య ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఒక మనిషి యొక్క రహస్యాలు అన్నిటినీ కూడా చెబుతుంది.

ఒక మనిషి బలహీనత ఏంటి, బలాలు ఏంటి, ఇలా చాలా రకాల విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. కెరీర్‌లో ఎలా విజయవంతం అవ్వచ్చు, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు కూడా న్యూమరాలజీ చెబుతుంది. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు భార్యకు మంచి జీవిత భాగస్వాములు అవుతారు. ఎల్లప్పుడూ వారిని ప్రేమగా చూసుకుంటారు. మరి ఈ రాడ...