భారతదేశం, జూన్ 11 -- ియో, ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ రెండు కంపెనీల మధ్య నెంబర్ వన్‌గా నిలిచేందుకు పోటీ నెలకొంది. దీంతో వినియోగదారులు ప్రయోజనం పొందుతున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెండు కంపెనీలు వేర్వేరు ప్లాన్లు, ఆఫర్లను అందిస్తున్నాయి. జియో తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది. ఎయిర్‌టెల్ ప్లాన్స్ కూడా జియోకు గట్టి పోటీని ఇస్తున్నాయి.

ఎయిర్‌టెల్ రూ.279 ప్లాన్ అందులో ఒకటి. నెట్ ఫ్లిక్స్ సహా 25కి పైగా ఓటీటీ యాప్స్‌కు ఈ ప్లాన్‌లో డేటాతో యాక్సెస్ కల్పిస్తోంది ఎయిర్‌టెల్. అదే సమయంలో జియో విషయానికొస్తే ఓటీటీ ప్రయోజనాల్లో ఎయిర్‌టెల్ కంటే వెనుకబడి ఉండొచ్చు కానీ డేటా పరంగా మాత్రం చాలా ముందుంది. అంతేకాదు రూ.10 ఎక్కువ. ఎయిర్‌టెల్, జియోకు చెందిన ఈ ప్లాన్ల గురించి తెలుసుకుందాం.

జియో ఈ ప్లాన్...