భారతదేశం, డిసెంబర్ 23 -- ఏపీ వైద్యారోగ్య శాఖ పలు ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. అయితే ఈ ఖాళీలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యుగంధర్ తెలిపారు. దరఖాస్తు చేసేందుకు డిసెంబరు 31ని చివరి తేదీగా నిర్ణయించారు. డిసెంబర్ 22వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

కృష్ణ జిల్లాలోని ఆరోగ్య సంస్థల్లోని వివిధ పోస్టులకు కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టుగా నోటిఫికేషన్ వెలువడింది.

గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు-12

ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్‌లీ-16

శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు 10

ఈ నోటిఫికేషన్‌ల...