భారతదేశం, అక్టోబర్ 28 -- వాస్తు ప్రకారం పాటించడం వలన చాలా సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన దేనికి లోటు ఉండదు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడచ్చు. వాస్తు దోషాలు కూడా ఏర్పడవు. సంపదకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కూడా ఇంట్లో వాస్తు నియమాలను పాటించాలి. ఈ నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు, దేనికి లోటు ఉండదు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం, అలంకరణ సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతాయి, లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తాయి. ఈ కొన్ని వాస్తు నియమాలను పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండొచ్చు, సంపదకే కొరత ఉండదు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగా...