Hyderabad, ఏప్రిల్ 25 -- ఎండ వేడికి ఫుల్లుగా డీహైడ్రేట్ అయిపోయి, నీరసంగా అనిపిస్తుందా? ఎన్ని కూల్ డ్రింక్స్ తాగినా క్షణికమైన చల్లదనం తప్ప, నిజమైన రిఫ్రెష్‌మెంట్ దొరకడం లేదా? అయితే మీ కోసం ఒక అల్టిమేట్ కూలింగ్ డ్రింక్ రెసిపీ రెడీగా ఉంది! ఇది తాగితే అబ్బా అనకుండా ఉండలేరు. ఒక్క గుటకతో మీ నాలుక, గొంతు మాత్రమే కాదు మొత్తం బాడీ కూల్ అయిపోతుంది. రుచి గురించి ఆలోచిస్తున్నారా.. సందేహమే అక్కర్లేదు మార్కెట్లో దొరికే ఏ కూల్ డ్రింక్ దీని రుచి ముందు సరిపోదు. అంతేకాదు.. ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్ లేవు... అంతా నాచురల్ గుడ్‌నెస్!

మండుటెండలో తిరిగి ఇంటికి రాగానే, ఫ్రిజ్‌లో చల్లగా ఉన్న ఈ డ్రింక్‌ను చేతిలోకి తీసుకుని తాగారంటే చల్లగా కమ్మగా ఆహా అనిపిస్తుంది. ఇది జస్ట్ మీ దాహాన్ని తీర్చే డ్రింక్ మ...