Hyderabad, మే 7 -- థ్రిల్లర్ సినిమాలంటే మలయాళం ఇండస్ట్రీ నుంచే వచ్చేవి అనుకుంటాం కానీ.. అప్పుడప్పుడూ పలు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా మంచి థ్రిల్లర్స్ వస్తుంటాయి. అలాంటిదే ఈ కన్నడ మూవీ కేస్ ఆఫ్ కొండానా (Case of Kondana).
నేరం చేసిన ఓ పోలీసు.. అందులో నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నంతోపాటు ఓవైపు సీరియల్ కిల్లర్, మరోవైపు కొడుకును బతికించుకోవడానికి ఓ పానీ పూరీ అమ్ముకుంటూ బతికే కుటుంబం.. ఇలా ఒకే సమయంలో జరిగే వివిధ కథలను కలుపుకుంటూ సాగే మూవీ ఇది.
కేస్ ఆఫ్ కొండానా ఓ డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక వ్యక్తి లేదా ఒకే కథతో సాగే మూవీ కాదు. లంచం ఇచ్చి మరీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం పొందే ఓ ఏఎస్సై, డాక్టర్ అయిన అతని గర్ల్‌ఫ్రెండ్, ఓ రౌడీ గ్యాంగ్, అందులోనే ఉండే ఓ సీరియల్ కిల్లర్, అతన్ని చంపే ఓ ఏసీపీ, వీళ్లందరి మధ్య తమ కొడుకును బతికించ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.