భారతదేశం, జనవరి 12 -- తన సుదీర్ఘ కెరీర్ లో సంక్రాంతికి చాలానే హిట్లు అందుకున్నారు మెగాస్టారు చిరంజీవి. ఇప్పుడు 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. ఇవాళ (జనవరి 12) థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ నెలకొంది.

చిరంజీవి, నయనతార జంటగా నటించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో సాగిపోతుంది. ఈ మూవీ జీ5 ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ5 సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకుంది.

మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ ఎప్పుడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ మూవీ జీ...