భారతదేశం, డిసెంబర్ 8 -- మన శంకర వరప్రసాద్ గారు అంటూ థియేటర్లో సందడి చేయడానికి చిరంజీవి వచ్చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో టీజర్, పోస్టర్లు, పాటలతో ప్రమోషన్లను పరుగులు పెట్టిస్తున్నాడు మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్ గా రిలీజైన శశిరేఖ పాటతో హైప్ మరింత పెరిగింది.

చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా 2026 సంక్రాంతి రేసులో నిలిచింది. ఈ మూవీని పండగకు రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించేశారు. అయితే ఈ మూవీ ఓటీటీ డీల్ పై ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. చిరంజీవి కెరీర్ లో అత్యధికంగా ఈ మూవీ ఓటీటీ హక్కుల కోసం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు పెట్టడానికి రెడీ అయినట్లు టాక్.

మన శంకర వరప్రసాద్ గారు...