Hyderabad, ఏప్రిల్ 10 -- బాల్యంలో పిల్లలు తినే ఆహారాలు వారి శరీర ఎదుగుదలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. వారి మానసిక అభివృద్ధి కూడా వారు తినే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు పిల్లలకి పెట్టే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఇప్పుడు పెట్టే ఆహారాలు వారి భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు చెడు ఆహారాలను తినడం వల్ల వారికి పెద్దయ్యాక చిన్న వయసులోనే డయాబెటిస్, హైబీపీ, పొట్ట సమస్యలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది.

పిల్లల మానసిక శారీరక అభివృద్ధికి ఆరోగ్యకరమైన ఆహారాలే తినిపించాలి. కానీ కొంతమంది పిల్లలు ఏడ్చి మరీ కొన్ని ఆహారాలు కొనిపించుకుంటారు. పిల్లల మీద ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు కూడా వాటిని కొనేస్తూ ఉంటారు. మీ పిల్లలకు మీరు పెట్టే ఆహారాలు కొన్ని ముప్పుగా పరిణమించవచ్చు. ఎలాంటి ఆహారాలు పెట్టకూడదు తెలుసుకోండి

స్వీట్లు...