భారతదేశం, మే 2 -- మెజాన్‌లో సమ్మర్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కూడా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమెజాన్‌లో ఆఫర్ తర్వాత రూ .19,999కు లభిస్తుంది. దీనిపై భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. మీరు కూడా ఈ ఇ-స్కూటర్ కొనడానికి ఇదే సరైన సమయం. ఈ మోడల్ గురించి వివరంగా తెలుసుకుందాం.
గ్రీన్ ఉడాన్ తక్కువ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీనికి ఆర్టీవో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, నంబర్ ప్లేట్ అవసరం లేదు. లో రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఈ స్కూటర్ 250వాట్ పవర్ అవుట్ పుట్ కలిగిన మోటారును పొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.