భారతదేశం, ఏప్రిల్ 22 -- మార్కెట్​లో ఇప్పుడు లెక్కలేనన్నీ ఈవీ ఆప్షన్స్​ లభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా 2 వీలర్​ ఎలక్ట్రిక్​ సెగ్మెంట్​లో కస్టమర్స్​కి అనేక మోడల్స్​ అందుబాటులో ఉన్నాయి. మరి మీరు కొత్తగా ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? బడ్జెట్​ ఫ్రెండ్లీ ఆప్షన్స్​ కోసం వెతుకుతున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో రూ. 50వేల (ఎక్స్​షోరూం) కన్నా తక్కువ ధరలో లభిస్తున్న కొన్ని ఎలక్ట్రిక్​ స్కూటర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కొమాకి ఎక్స్​ వన్​- ఈ కొమాకి ఎక్స్​ వన్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర రూ. 35,999 వద్ద ప్రారంభమై రూ. 59,999 వరకు వెళుతుంది. ఇందులో 1.5 కేడబ్ల్యూహెచ్​, 1.75 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్స్​ ఉన్నాయి. ఇవి సింగిల్​ ఛార్జ్​తో 55 కి.మీ నుంచి 150 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తాయి. ఈ-స్కూటర్​ టాప్​ స్పీడ్​ 60 కేఎంపీహెచ్​.

ఎక్...