Hyderabad,telangana, సెప్టెంబర్ 17 -- హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. 160 టెక్నికల్‌ ఆఫీసర్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు సెప్టెంబర్‌ 22వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత పొందాలి. అంతేకాకుండా కనీసం ఏడాది పని అనుభవం ఉండాలని

Published by HT Digital Content Services with permission from HT Telugu....