భారతదేశం, నవంబర్ 21 -- ఓటీటీల్లోకి ప్రతి వారం ఎన్నో మలయాళం మూవీస్ వస్తుంటాయి. అయితే ఈవారం మాత్రం పెద్దగా రాలేదు. మనోరమ మ్యాక్స్ లోకి రెండు సినిమాలు మాత్రం వచ్చాయి. అయితే గత వారం కూడా వచ్చినవి కలిపితే.. ఈ వీకెండ్ చూడాల్సిన మలయాళం కంటెంట్ ఏంటో తెలుసుకోండి.

ఈ వారం మలయాళంలో ఓటీటీ ప్రీమియర్‌లు తక్కువగా ఉన్నాయి. కేవలం రెండు సినిమాలు మనోరమ మ్యాక్స్‌లో విడుదలయ్యాయి. అయితే ఇటీవల వచ్చిన కొన్ని మంచి సినిమాలు ఈ వీకెండ్ లో చూడదగినవిగా ఉన్నాయి. అవేంటో చూడండి.

విభిన్న నేపథ్యాలు గల ఇద్దరు అపరిచితుల మధ్య ఊహించని స్నేహం, భావోద్వేగాలను అన్వేషించే కథ ఇది. ఈ సినిమాను మనోరమ మ్యాక్స్ ఓటీటీలో చూడొచ్చు. ఇంద్రన్స్, మీనాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఓటీటీలో ఆదరిస్తున్నారు.

అవిహితం ఓ భిన్నమై స్టోరీతో వచ్చిం...