భారతదేశం, అక్టోబర్ 27 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. గ్రహాలు రాశులను, నక్షత్రాలను మార్చినప్పుడు ద్వాదశ రాశుల వారిపై అది ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో కుజుడు ధైర్యం, శక్తి, భూమి మొదలైన వాటికి కారకుడు. కుజుడు మేష, వృశ్చిక రాశులకు అధిపతి.

అక్టోబర్ 27 అంటే ఈరోజు మధ్యాహ్నం 2:43కి కుజుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే వృశ్చిక రాశిలో బుధుడు సంచారం చేస్తున్నాడు. దీంతో ఈ రెండింటి కలయిక ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం శుభ ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. మరి ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందు...