భారతదేశం, నవంబర్ 27 -- Margasira Guruvaram: మార్గశిర మాసం చాలా ప్రత్యేకమైన మాసం. మార్గశిర మాసాన్ని సరిగ్గా వినియోగించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. తెలుగు నెలల్లో మార్గశిర మాసం చాలా ఉత్తమమైనది. అందుకే "మాసానాం మార్గశీర్షోహం" అని అంటారు. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారాలను లక్ష్మీవారాలని అంటారు. ఈ గురువారాలను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఆ అమ్మ దయ ఉంటుంది, సంతోషంగా ఉండొచ్చు. పేదరికం నుంచి కూడా బయటపడొచ్చు.

శ్రావణ మాసంలో ఎలా అయితే శుక్రవారం రోజు వరలక్ష్మీదేవిని ఆరాధిస్తాము, మార్గశిర మాసంలో కూడా లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం నవంబర్ 27 అంటే ఈరోజు. మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం ఈరోజు.

లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సంవత్సరానికి సరిపడా...