Hyderabad, సెప్టెంబర్ 15 -- గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15 అంటే ఈరోజు రెండు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరగనుంది. ఈ రెండు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరగడంతో అది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు.

సెప్టెంబర్ 15 అంటే ఈరోజు బుధుడు, శుక్రుడు వాటి రాశిని మారుస్తున్నాయి. బుధుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు ధనం, బిజినెస్, మాట, తెలివితేటలు వంటి వాటికి కారకుడు. ఇది ఇలా ఉండగా శుక్రుడు విలాసాలు, డబ్బు, ఆనందం వంటి వాటికి కారకుడు. శుక్రుడు కూడా ఈరోజే రాశి మార్పు చెందుతున్నాడు. ఇలా ఈ రెండు పెద్ద గ్రహాల సంచారంలో మార్పు చోటు చేసుకోవడంతో అది అన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తు...