Hyderabad, జూన్ 24 -- జూన్ 24 రాత్రి సూర్య చంద్రులు కలయిక వలన మీన రాశిలో అమావాస్య యోగం ఏర్పడుతుంది. కొన్ని రాశుల వారికి ఇది శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ యోగం ప్రభావం వలన మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టంతో పాటుగా పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సూర్య చంద్రులు ఒకే రాశిలో ఉన్నప్పుడు అమావాస్య యోగం ఏర్పడుతుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగం పవిత్రమైనదిగా పరిగణించబడదు. దీని వెనుక కారణమేంటంటే చంద్రుని శక్తి బలహీనపడుతుంది. ఇది మనసు భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది.
జూన్ 24న చంద్రుడు వృషభ రాశిని వదిలి మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే మిధునరాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. ఈ సంయోగం కారణంగా అమావాస్య యోగం ఏర్పడబోతోంది. దీనితో ఈ రాశుల వారికి మానసిక అస్థిరత, మానసిక ఒత్తిడి, శక్తి లోపం వంటి ఇబ్బందులు వస్తాయి. జూన్ 26 వరకు ఈ యోగం ఉంటుంది. అమావాస్య యోగం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.