Hyderabad, జూలై 18 -- ఎన్ని అనుకున్నా, ఏదో ఒక సమస్యతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎలాంటి సమస్యలు కలగకుండా ఉండాలని అందరూ అనుకుంటారు. అయితే, చాలా మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలంటే లక్ష్మీదేవిని పూజించాలి.

మన ఇంట లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లయితే ఏ ఇబ్బందులు రావు, సంతోషంగా ఉండవచ్చు. లక్ష్మీదేవిని శుక్రవారం నాడు ప్రత్యేకంగా పూజించడం వల్ల ఐశ్వర్యం, సంపద కలుగుతాయి. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలో దాని గురించి ముందుగా తెలుసుకుందాం.

ఇక ఇది ఇలా ఉంటే, ఈ రోజు ప్రత్యేకమైన రోజు. ఈ రోజు శుక్రవారం, పైగా అష్టమి వచ్చింది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని ఇలాంటి రోజున ఇలా చేయడం మంచిది. ఈ శ్లోకాన్ని చదువుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు. సిరసంపదలు క...