Hyderabad/, జూలై 5 -- ఈరోజు జూలై 5న కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది. ఈరోజు రెండు శుభయోగాలు ఏర్పడ్డాయి. సిద్ధ యోగం, స్వాతి నక్షత్రం కారణంగా రెండు యాదృచ్ఛికాలు చోటు చేసుకోవడంతో, కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలను తీసుకువస్తుంది.

ఈరోజు కొత్త ప్రణాళికలు వేయాలన్నా, కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా, ఆస్తులను కొనుగోలు చేయాలన్నా, వాహనాలను కొనుగోలు చేయాలన్నా, కొత్త కళ నేర్చుకోవాలన్నా ఈ రోజు మొదలు పెడితే మంచిది. ఇది కేవలం ఈరోజుకే కాదు, కొన్ని రోజులు వరకు శుభ ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా, ఈ రాశుల వారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది.

ఈరోజు ఈ యోగం కారణంగా కొత్త పనులు ప్రారంభించడానికి శుభ సమయం, ఈ యోగం సానుకూల మార్పులను తీసుకువస్తుంది. రాత్రి 8:05 వరకు ఇది ఉంటుంది.

స్వాతి నక్షత్రం కూడా ఈ ప్రత్యేకమైన రోజున ఉంటుంది. ఇది చాలా శక్తివం...