Hyderabad, జూన్ 18 -- మే 18 అంటే ఈరోజు రాత్రి చంద్రుడు మకర రాశి లో సంచరిస్తాడు. చంద్రుడు రాశి మార్పుతో కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశుల వారు మానసిక ప్రశాంతతను పొందుతారు, పురోగతిని కూడా పొందవచ్చు. ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి ఈ చంద్రుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడి రాశి మార్పు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తే, కొన్ని రాశుల వారికి ఆ శుభ ఫలితాలను ఇస్తోంది.

ఈ సమయంలో మూడు అదృష్ట రాశుల వారు వృత్తిలో పురోగతి సాధిస్తారు, ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు, మానసిక ప్రశాంతత కలుగుతుంది. మరి ఈ మూడు రాశుల్లో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.

మిధున రాశి వారికి చంద్రుని సంచారం అనేక లాభాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పనిని పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో సక్సెస్ ఉంటుంది. కుటుంబ సభ్యుల...