Hyderabad, జూలై 1 -- చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండాలంటే కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. కొన్ని పరిహారాలను పాటించడం వలన సంతోషంగా ఉండవచ్చు. ఎటువంటి బాధలు ఉన్నా సరే తొలగిపోతాయి. అయితే సమస్యల నుంచి బయటపడడానికి పరిహారాలను పాటించడానికి జూలై 1 చాలా మంచి రోజు.

జూలై 1న మంగళవారం, పైగా సుబ్రహ్మణ్య స్వామి షష్టి వచ్చింది. ఈరోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన సమస్యల నుంచి బయటపడొచ్చు, సంతోషంగా జీవించొచ్చు.

మంగళవారం + సుబ్రహ్మణ్య షష్టి రావడం చాలా మంచిది. దీనిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. సంతానం లేని వారు, సంతానం అభివృద్ధి లేని వారు ఈ మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది.

ఈ మంత్రాన్ని జపించండి: "ఓం శరవణ భావాయ విద్మహే కార్తికేయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్." ...