Hyderabad, జూలై 11 -- జూలై 11 ఉదయం అంటే ఈరోజు ధనస్సు రాశిలోకి చంద్రుడు ప్రవేశించాడు. వృశ్చిక రాశి మూల నక్షత్రం నుంచి చంద్రుడు ధనస్సు రాశికి ప్రవేశించాడు. జ్యోతిష్యం ప్రకారం, చంద్రుడు మనసు, ఆలోచనలు, భావోద్వేగాలు, మానసిక స్థితికి కారకుడు. చంద్రుడి కదలిక భావోద్వేగాలు, జీవిత పరిస్థితులను ప్రభావితం చేస్తుంది.

పూర్వాషాడ నక్షత్రానికి శుక్రుడు అధిపతి. శుక్రుడు అందం, ప్రేమ, సామరస్యానికి చిహ్నం. అయితే, చంద్రుని రాశి మార్పు పలు రాశుల వారి జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. 12 రాశుల వారిపై చంద్రుని రాశి మార్పు ప్రభావం చూపించినప్పటికీ, మూడు రాశుల వారికి మాత్రం బాగా కలిసి వస్తుంది . ఈ సమయంలో ఈ రాశి వారి మానసిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా ప్రయోజనాలు పొందుతారు. సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు.

కర్కాటక రాశి వారికి ధనస్సు రాశిలోకి చంద్రుడు...