భారతదేశం, డిసెంబర్ 18 -- ఈరోజు చాలా విశిష్టమైన రోజు. గురువారం, ధనుర్మాసం, మార్గశిర మాసంలో వచ్చే నాలుగవ గురువారం కావడం విశేషం. అయితే ఈ విశేషమైన రోజున లక్ష్మీ నారాయణులను ఆరాధిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. ధన ప్రాప్తి కలుగుతుంది. సుఖసంతోషాలను కూడా పొందడానికి వీలవుతుంది. మరి ఈ విశేషమైన రోజున ఏం చేయాలి? ఏం చేస్తే చక్కటి ఫలితం కనబడుతుందో ఇప్పుడు చూద్దాం.

ఈరోజు అనగా డిసెంబర్ 18న మార్గశిర మాసంలో వచ్చే నాలుగవ గురువారం. పైగా ధనుర్మాసం కూడా మొదలైంది. ఈ గురువారానికి చాలా విశిష్టత ఉంది. భక్తి, శ్రద్ధలతో ఈరోజు లక్ష్మీనారాయణులను ఆరాధిస్తే అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి కూడా వీలవుతుంది. మరి ఈ రోజు ఎలా పూజించాలి? లక్ష్మీనారాయణులను ఏ విధంగా ఆరాధిస్తే చక్కటి ఫలితం కలుగుతుంది? ఇప్పుడు తెలుసు...