Hyderabad, జూలై 28 -- గత ఏడాది నుంచి కుజుడు సింహ రాశిలో ఉన్నాడు. దీనితో ప్రపంచంలో, దేశంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. కుజుడు కేతువు సంయోగం చెందడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈరోజు అంటే జూలై 28న ఈ సంయోగం తొలగిపోతుంది. దీనితో నాలుగు రాశుల వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.

కెరీర్‌లో కలిసి వస్తుంది. డబ్బుతో పాటు ఎన్నో లాభాలు ఉంటాయి. పెండింగ్‌లో ఉన్న డీల్స్ ఫైనల్ అవుతాయి. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. తల్లి నుంచి డబ్బు పొందుతారు. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మరి కుజ-కేతువుల సంయోగం తొలగిపోవడంతో ఏ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు? ఎవరికి ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం:

మేష రాశి వారికి కుజుని సంచారంలో మార్పు రావడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారు కెరీర్‌...