భారతదేశం, ఏప్రిల్ 20 -- ారతీయ వ్యోమగామి ఇప్పుడు అంతరిక్ష ప్రపంచంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఒక జీవిని తనతో తీసుకువెళుతున్నారు. దీని గురించి తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు. యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా భారత్‌కు చెందిన శుభాన్షు శుక్లా ప్రయాణించనున్నారు. ఆయన స్పేస్ స్టేషన్‌కు చేరుకోవడమే కాకుండా అక్కడ నివసిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయన చాలా విచిత్రమైన సూక్ష్మజీవిని కూడా తీసుకువెళతారు. అదే వాయేజర్ టార్డిగ్రేడ్స్. ఇస్రో ఈ వింత జీవిని అంతరిక్షంలోకి ఎందుకు పంపుతోంది? అవేంటో తెలుసుకుందాం.

దీనిని నీటి ఎలుగుబంటి లేదా నాచు పందిపిల్ల అని కూడా పిలుస్తారు. ఈ సూక్ష్మజీవులు సూక్ష్మదర్శిని లేకుండా చూడలేం. చాలా చిన్నవి. కానీ ఈ చిన్నవి చాలా గట్టివి. ఈ జీవులు ఒక అద్భుతం. నీరు, మంచు, అగ్ని, శూన్యం, రేడియేషన్, అంతరిక్షం కఠినమైన పరిస్థితులు కూడా దీనిని ...