భారతదేశం, డిసెంబర్ 1 -- రాజ్ & డీ.కె. ద్వయంలో ఒకరైన సినీ దర్శకుడు రాజ్ నిడిమోరు, నటి సమంత రూత్ ప్రభు కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ జంట ఇవాళ (డిసెంబర్ 1) పెళ్లి చేసుకోనున్నారని కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి దే చేసిన ఒక పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
రాజ్ నిడిమోరును సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారమే వీళ్ల వివాహం అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి దే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆదివారం ఓ స్టోరీ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. శ్యామాలి దే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మైఖేల్ బ్రూక్స్ కోట్‌ను షేర్ చేస్తూ 'నిస్సహాయ వ్యక్తులు నిస్సహాయ పనులు చేస్తారు' అని రాసింది. ఈ పోస్ట్‌ను రెడ్డిట్‌లో షేర్ చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.