భారతదేశం, డిసెంబర్ 23 -- 2021లో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న తెలుగు సినిమా ఒకటి ఇన్నాళ్లకు నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఆ సినిమా పేరు కూడా డిఫరెంట్ గా ఉంది. అదే 11:11 మూవీ. ఈ 11:11 సినిమా ఇవాళ (డిసెంబర్ 23) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొడుకు రాజీవ్ హీరో. ఇదో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కింది.
ఓటీటీలోకి మంగళవారం ఓ తెలుగు సినిమా వచ్చేసింది. 11:11 మూవీ ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలో రిలీజైంది. ఇది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది.
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొడుకు రాజీవ్ హీరోగా 2021లో 11:11 షూటింగ్ ప్రారంభమైంది. అప్పటికే రాజీవ్ కొన్ని సినిమాలు చేశాడు. ఈ 11:11 మూవీ ఫస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.