భారతదేశం, నవంబర్ 26 -- ఓటీటీ ఆడియన్స్ ను డిఫరెంట్ జోనర్లలోని సినిమాలు ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్లకు డిజిటల్ ఆడియన్స్ జై కొడుతుంటారు. ఇప్పుడు అలాంటి మరో సినిమా ఓటీటీలోకి రాబోతోంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'జింగిల్ బెల్ హీస్ట్' మూవీ ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ లో అందుబాటులో ఉండనుంది. దొంగతనం నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ థ్రిల్లర్ ఇది.

ఇవాళ డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఓ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ గా తెరకెక్కిన జింగిల్ బెల్ హీస్ట్ మూవీ బుధవారం (నవంబర్ 26) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియన్ టైమ్ ప్రకారం ఈ సినిమా ఇక్కడి ఆడియన్స్ కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఓటీటీలో అందుబాటులో ఉండనుంది.

జింగిల్ బెల్ హీస్ట్ మూవీ తెలుగులోనూ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది. ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హింద...