భారతదేశం, నవంబర్ 19 -- ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్లు చూసే ఫ్యాన్స్ ఉంటారు. ఊపేసే ఉత్కంఠ, వణికించే భయం, అదిరిపోయే సస్పెన్స్ తో ఈ సినిమాలు థ్రిల్ పంచుతాయి. ఇవాళ (నవంబర్ 19) జియోహాట్‌స్టార్‌లోకి అలాంటి ఓ హారర్ థ్రిల్లర్ వచ్చేసింది. ఆ సినిమానే 'నైట్ స్విమ్'. బుధవారం నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ హారర్ థ్రిల్లర్.

ఓటీటీలోకి ఎన్నో హారర్ థ్రిల్లర్లు వస్తున్నాయి. ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేసిన హారర్ థ్రిల్లర్లు ఉన్నాయి. ఇవాళ జియోహాట్‌స్టార్‌లోకి వచ్చిన నైట్ స్విమ్ కూడా అలాంటి సినిమానే. ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ ఫిల్మ్ ఇంగ్లీష్ తో పాటు హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక గంటా 38 నిమిషాల టైమ్ తో ఉన్న నైట్ స్విమ్ హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కు మంచి ఆప్షన్.

బ్రైస్ మెక్గ్వెర్ డైరెక్షన్ లో వచ్చిన నైట్ స్విమ్ మూవీ ఇప్పటికే ఇతర ఓటీట...