భారతదేశం, నవంబర్ 14 -- జురాసిక్ వరల్డ్, జురాసిక్ పార్క్ సినిమాలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ వేరు. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన సినిమాలన్నీ వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాయి. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన 'జురాసిక్ వరల్డ్: రీబర్త్' కూడా అదరగొట్టింది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఆడియన్స్ కు థ్రిల్ పంచిన జురాసిక్ వరల్డ్: రీబర్త్ మూవీ ఇప్పుడు ఓటీటీని షేక్ చేసేందుకు వచ్చేసింది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ శుక్రవారం (నవంబర్ 14) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జియోహాట్‌స్టార్‌లో అడుగుపెట్టింది ఈ బ్లాక్ బస్టర్ మూవీ.

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జురాసిక్ వరల్డ్: రీబర్త్ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ ఇంగ్లీష్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ...