భారతదేశం, జనవరి 6 -- ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు వస్తూనే ఉన్నాయి. కంటెంట్ ఎంత డిఫరెంట్ గా ఉంటే ఆడియన్స్ కు అంతగా రీచ్ అవుతున్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్లు అదరగొడుతున్నాయి. ఇవాళ ఓటీటీలోకి అలాంటి ఓ సైకలాజిక్ థ్రిల్లరే వచ్చింది. అదే 'హాలో రోడ్'. మంగళవారం ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా చూస్తే కచ్చితంగా వెన్నులో వణుకు పుట్టాల్సిందేననే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక రాత్రిలో కార్లో ఇద్దరి ప్రయాణం చుట్టూ స్టోరీ సాగుతుంది. ఆఖర్లో దిమ్మతిరిగే ట్విస్ట్ ఉంటుంది.
ఓటీటీలో ఈ వారం కూడా కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం (జనవరి 6) మరో కొత్త మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. సైకలాజికల్ థ్రిల్లర్ హాలో రోడ్ ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో సత్తాచాటిన ఈ మూవీ ఓటీటీలోనూ వణికిస్తోంది.
థియేటర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.