భారతదేశం, అక్టోబర్ 27 -- క్షణక్షణం ఉత్కం రేపుతూ, వెన్నులో వణుకు పుట్టించే భయాన్ని కలిగిస్తూ, అదిరిపోయే థ్రిల్ పంచే వెబ్ సిరీస్ కావాలా? అయితే ఇట్‌:వెల్‌క‌మ్ టు డెర్రీ సిరీస్ మీకోసమే. అదిరిపోయే ఈ హారర్ థ్రిల్లర్ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. డిజిటల్ ఆడియన్స్ ను వణికించేందుకు రెడీ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూశారు.

అమెరికన్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీలో ఇట్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఫస్ట్ మూవీ 'ఇట్' 2017లో సీక్వెల్ 'ఇట్ చాప్టర్ 2' 2019లో రిలీజ్ అయ్యాయి. ఇవి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు ఇట్ సినిమాలకు ప్రీక్వెల్ గా ఇట్‌:వెల్‌క‌మ్ టు డెర్రీ సిరీస్ వచ్చేసింది. ఈ రోజు (అక్టోబర్ 27) జియోహాట్‌స్టార్‌లో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజైంది. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లున్నాయి.

ఇట్‌:వెల్‌క‌మ్ టు డెర్రీ వెబ్ సి...