భారతదేశం, సెప్టెంబర్ 19 -- ఓటీటీలోకి బోల్డ్ సిరీస్ సీజన్ 2 వచ్చేసింది. 18 ప్లస్ అంటే పెద్దవాళ్లు మాత్రమే చూడాల్సిన రేంజ్ లో ఇంటిమేట్ సీన్లు, ఎరోటిక్ సీన్లతో రూపొందిన 'ష్..' (sshhh) సీజన్ 2 ఇవాళ ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ బోల్డ్ సిరీస్ లో లిప్ కిస్ లు, రొమాంటిక్ సీన్లే సీన్లు. ఇది ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో ఓ సారి చూద్దాం.

తమిళ బోల్డ్ సిరీస్ గా వచ్చిన 'ష్..' సక్సెస్ ను అందుకుంది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ఫ్రాంఛైజీలో సీజన్ 2 కూడా వచ్చేసింది. ష్.. సీజన్ 2 ఇవాళ (సెప్టెంబర్ 19) ఓటీటీలో అడుగుపెట్టింది. ఆహా తమిళ్ ఓటీటీలో ఈ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా ఒరిజినల్ సిరీస్ గా దీన్ని స్పెషల్ గా రూపొందించారు.

తమిళ బోల్డ్ సిరీస్ ష్.. సీజన్ 2 తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా తమిళ్ ఓటీటీలో దీన్ని తెలుగులోనూ చూడొచ్చు. స్ట్రీమి...