భారతదేశం, జనవరి 9 -- రుద్ర సికందర్ అఘోరాగా పవర్ ఫుల్ యాక్షన్ తో నందమూరి బాల‌కృష్ణ‌ అదరగొట్టిన మూవీ అఖండ 2. ఈ సినిమా ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి పండగను ముందే తెస్తూ బాలయ్య ఫ్యాన్స్ ను డిజిటల్ స్ట్రీమింగ్ లో ఎంటర్ టైన్ చేయనుంది. శుక్రవారం (జనవరి 9) నుంచి అఖండ 2 తాండవం మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....