భారతదేశం, జనవరి 11 -- ఓటీటీలో తెలుగు సినిమాల సందడి కొనసాగుతోంది. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చిన తెలుగు మూవీస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ వీక్ కు ఎండ్ చెప్తున్న సండే కూడా ఓ ఫీల్ గుడ్ తెలుగు మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అదే.. 'మళ్లీ వచ్చిన వసంతమ్'. ఈ ఫీల్ గుడ్ మూవీ ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ ప్రేమికులను అలరిస్తోంది.

ఓటీటీలోకి సండే స్పెషల్ గా ఇవాళ (జనవరి 11) 'మళ్లీ వచ్చిన వసంతమ్' అనే ఫీల్ గుడ్ మూవీ వచ్చేసింది. ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ లో ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అంటే ఈ మూవీ రాఘవేంద్ర రావు మార్క్ స్టైల్ తో సాగుతుందనేది అర్థమవుతోంది.

ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి ఆదివారం కథాసుధలో భాగంగా కొత్త షార్ట్ ఫిల్మ్...